BPT: బాపట్ల నియోజకవర్గంలో జూన్ 5 నుంచి ప్రారంభమయ్యే ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని ఆర్డీఓ గ్లోరియా అధికారులను ఆదేశించారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు.