ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. పవర్ ప్లే ముగిసేసరికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (31*), జడేజా (26*) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Tags :