నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను యూజీ అడ్మిషన్ల ప్రొవిజనల్ ఎంపిక జాబితాను రేపు అధికారిక వెబ్సైట్ http://www .rgukt.ac.inలో విడుదల చేయనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, రిపోర్టింగ్ తేదీలతో కూడిన పూర్తి షెడ్యూల్ను జాబితాతో పాటు అధికారులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.