TG: రాష్ట్రంలోని రెండు విద్యుత్ సంస్థలను దేశంలోనే ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యమని ఎంపీ చామల తెలిపారు. రైతులకు మరింత నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ‘రైతు డిస్కాం’ తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. పబ్లిక్ హియరింగ్లో ప్రతిపక్షాలు రైతులను భయపెడుతున్నాయని.. స్మార్ట్ మీటర్లు, ఉచిత విద్యుత్ రద్దుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.