W.G: పాలకొల్లులో నీటి ఎద్దడికి గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మంత్రి రామానాయుడు విమర్శించారు. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి 2014లో తాము సిద్ధం చేసిన విజ్జేశ్వరం పైప్లైన్ ప్రాజెక్టును, 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. జూన్ 1 నుంచి కాలువలోకి నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు.