TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లక్ష్మారెడ్డిలపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘ప్రొ.నాగేశ్వర్ రావును విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్‌కు లేదు. అమరావతికి బదులు జడ్చర్లలో రాజధాని కట్టుకోవాలి. గత బీఆర్ఎస్ హయాంలో మాజీమంత్రి లక్ష్మారెడ్డి మా ఫోన్లను ట్యాపింగ్ చేయించారు’ అని ఆయన విమర్శించారు.