టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. పావెల్ (34*), హోల్డర్ (37*), రోస్టన్ చేజ్ (40), హెట్మయర్ (27), హోప్ (32) రన్స్ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు.. వరుణ్, హార్దిక్ చెరో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 196.