ఉప్పల్ వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో SRH కెప్టెన్ ఇషాన్ కిషన్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడిన ఇషాన్ (91) భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు. మరో ఎండ్‌లో క్లాసెన్ (31*) క్రీజులో ఉన్నాడు. 14 ఓవర్లకు SRH స్కోరు 145/3గా ఉంది.