రాత్రి రాజస్థాన్‌ను ఓడించడం ద్వారా హైదరాబాద్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. RRను వరుసగా 5 మ్యాచుల్లో ఓడించిన 3వ జట్టుగా బెంగళూరు(2019-22), ఢిల్లీ(2018-20) సరసన నిలిచింది. కాగా RRను అత్యధికంగా 6 వరుస మ్యాచుల్లో ఓడించిన రికార్డ్ చెన్నై(2010-13) పేరిట ఉంది. ఇక 2023 నుంచి రాజస్థాన్‌ను ఓడిస్తున్న హైదరాబాద్.. ఆ జట్టుపై మరో విజయం అందుకుంటే చెన్నై రికార్డ్ సమం చేస్తుంది.