ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆటపై మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ప్రశంసలు కురిపించాడు. ఇంత చిన్న వయసులో వైభవ్ ఆడుతున్న ఆట అద్భుతమని చెప్పాడు. అతడి ఆట, ఆడుతున్న షాట్లను చూస్తుంటే తనకే మోటివేషన్ వస్తుందని.. తన బ్యాటింగ్‌లో కొత్త రకమైన షాట్లను డెవలప్ చేసుకోవాలని అనిపిస్తోందని పేర్కొన్నాడు.