కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 38 పరుగులతో హాఫ్ సెంచరీ దిశగా సాగుతుండగా, యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 21 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.