పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ IPLలో 100+ వికెట్లు పడగొట్టిన లెఫార్మ్ పేసర్‌గా అశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ సరసన నిలిచాడు. అర్ష్‌దీప్ మొత్తంగా 102 వికెట్లు పడగొట్టగా.. లెఫ్మార్ట్ పేసర్లలో ట్రెంట్ బౌల్ట్ అత్యధికంగా 144 మందిని ఔట్ చేశాడు. ఇక జయదేవ్ ఉనద్కట్ 114 , నెహ్రా 106, జహీర్ 102 వికెట్లు తీశారు. పంజాబ్ తరఫున 100+ వికెట్లు తీసిన ఆటగాడిగానూ అర్ష్‌దీప్ నిలిచాడు.