వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ డికాక్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 53 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో IPL టోర్నీలో డికాక్ 3 సెంచరీలు నమోదు చేశాడు. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.