గుజరాత్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. IPLలో అత్యంత వేగంగా 1000+ పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. 23 ఇన్నింగ్స్‌ల్లో 440 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇందులో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.