KRNL: జిల్లాలో యూరియా సరఫరాలో కొడతాలేదని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారిణి పి.ఎల్. వరలక్ష్మి ఓర్వకల్ మండలంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఎరువుల అమ్మకాలకు సంబంధించిన స్టాక్ పుస్తకాలు, బిల్లు పుస్తకాలను సరిచూశారు. అలాగే ఇ-పోస్ అమ్మకాలు, బిల్ బుక్లో ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదన్నారు.