గుజరాత్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 31 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ సీజన్లో ఇప్పటివరకు 6 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
Tags :