IPL 2026లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. 118 పరుగుల వద్ద జోఫ్రా ఆర్చర్ (7) క్యాచ్ ఔటయ్యాడు. అంతకుముందు 109 పరుగుల వద్ద శనక (3) వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా వచ్చాడు.