ఈ సీజన్లో పటిష్టమైన లైనప్‌తో MI బరిలోకి దిగుతోంది. రోహిత్, సూర్య, తిలక్, రికల్టన్, డికాక్, రూథర్‌ఫోర్డ్ వంటి బ్యాటర్లతో పాటు.. పాండ్యా, శాంట్నర్, విల్ జాక్స్, శార్ధుల్ వంటి ఆల్ రౌండర్లతో సమతూకంగా కనిపిస్తోంది. బుమ్రా, బోల్ట్, దీపక్ చాహార్‌లతో బౌలింగ్ విభాగం బలంగా ఉంది. MI జట్టును చూస్తుంటే ఈసారి ఆరో టైటిల్ కొట్టడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.