MLG: వెంకటాపూర్ (M) లక్ష్మీదేవిపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలంపేట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సర్పంచ్ వంశావతి-రమేష్ ఉన్నారు.