ASF: సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ జెడ్పీ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు గురువారం హైదరాబాద్లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలపై వారు చర్చించారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై KTR పలు సూచనలు చేసినట్లు కోనప్ప పేర్కొన్నారు.