JN: జనగామలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి అధికారులతో కలిసి జనగామ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివరాజ్ యాదవ్ హాజరై మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని, ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.