NZB: పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు సీపీ పి.సాయి చైతన్య సోమవారం ఉత్తర్వులు జారీ చేసి, వారిని అభినందించారు. పదోన్నతి పొందిన వారిలో కె.ఆనంద్ (వర్ని), వి.సతీష్ (టౌన్-2), కె.నవీన్ కుమార్ (ధర్పల్లి), శశి ప్రసాద్ (టౌన్-1) ఉన్నారు.