IPL 2026లో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న రాజస్థాన్ రాయల్స్‌కు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. RCBతో మ్యాచ్ సందర్భంగా డగౌట్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ మొబైల్ వాడుతూ కనిపించాడు. పక్కనే వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. దీంతో మేనేజర్ సస్పెండ్ అవుతాడని.. వైభవ్పైన ఒకటి, రెండు మ్యాచ్‌లు ఆడకుండా బ్యాన్ విధిస్తారని తెలుస్తోంది.