AP హైకోర్టు 300 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సెక్షన్ ఆఫీసర్స్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర పోస్టులు ఉండగా.. ఆసక్తిగల వారు ఈ నెల 19వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థుల వయసు 18-42 మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.