భారత్‌పై సెంచరీతో ఆకట్టుకున్న జాకబ్ బెథెల్(105) అరుదైన ఘనత సాధించాడు. ICC వైట్ బాల్ నాకౌట్స్‌లో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా మార్టిన్ గప్టిల్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. ODI WC నాకౌట్స్‌లో గప్టిల్(2015లో 237*) టాప్ స్కోరర్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో గంగూలీ(2000లో 141*)-సచిన్(1998లో 141). T20 WC నాకౌట్స్‌లో బెథెల్దే రికార్డ్.