ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. తొలి మ్యాచ్‌లో 78 పరుగులు చేసిన రోహిత్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 35 పరుగులు చేశాడు. మొత్తంగా రెండు మ్యాచ్‌ల్లో 113 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. 108 పరుగులతో కూపర్ కొన్నోలీ, 103 పరుగులతో రఘువంశీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.