LSGపై 4/24తో అద్భుత ప్రదర్శన చేసిన RCB యువ బౌలర్ రసిక్ దర్ అరుదైన ఘనత సాధించాడు. RCB తరఫున నాల్గో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. అతనికంటే ముందు హర్షల్ పటేల్(2021లో 5/27 vs CSK), శ్రీనాథ్ అరవింద్(2011లో 4/14 vs PBKS), కోటరగడ్డ అప్పన్న(2012లో 4/19 vs RR) ఈ ఫీట్ సాధించారు.