IPL 2026 రసవత్తరంగా సాగుతోంది. 10 జట్లు ఆడుతున్న ఈ టోర్నీలో 22 మ్యాచులు ముగిసేసరికి పంజాబ్ ఒక్కటే అజేయంగా రాణిస్తోంది. ఆడిన 4 మ్యాచుల్లో 3 గెలవగా.. ఒకటి వర్షంతో రద్దయింది. ఇక ఐదేసి మ్యాచులాడిన RR 4, SRH 2 గెలిచాయి. మిగిలిన జట్లన్నీ తలో 4 మ్యాచులాడగా.. RCB 3 విజయాలు అందుకుంది. ఇక DC, GT, LSG తలో రెండేసి విజయాలు.. MI, CSK చెరొకటి గెలిచాయి. KKR ఇంకా బోణీ కొట్టలేదు.