IPL 2026: రాజస్థాన్‌పై SRH విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ ప్రఫుల్ హింగే తన ప్రదర్శన(4/34)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ఆరంగేట్రంలో నాలుగైదు వికెట్లు తీయాలని గతేడాదే రాసిపెట్టుకున్నట్లు తెలిపాడు. తనపై తనకు నమ్మకం అలాంటిదని పేర్కొన్నాడు. ఇక రాత్రి అందుకున్న POTMను తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తన కుటుంబానికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు.