WGL: నర్సంపేట RTC డిపో ఆధ్వర్యంలో “అరైవ్-అలైవ్” నినాదంతో వరంగల్ రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సై అరుణ్, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.