IPL 2026: SRH బ్యాటర్ అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డ్‌ను మూటగట్టుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా 7* సార్లు డకౌట్ అయిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ రోహిత్(2018లో 6 సార్లు డకౌట్)-సంజూ శాంసన్(2024లో 6) పేరిట ఉండేది. అలాగే తొలి బంతికే వెనుదిరిగిన SRH రెండో బ్యాటర్‌గానూ నిలిచాడు. 2018లో శిఖర్ ధవన్(vs CSK) ఇలాగే ఔట్ అయ్యాడు.