ముంబై ఇండియన్స్ ఇవాళ KKRతో ఇద్దరు కీలక ప్లేయర్లు లేకుండానే తమ IPL 2026 తొలి మ్యాచ్ ఆడనుంది. ఆల్‌రౌండర్లు మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండరని.. త్వరలోనే జట్టులో కలుస్తారని హెడ్ కోచ్ జయవర్ధనే తెలిపాడు. దీంతో వీరిద్దరి స్థానంలో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, అల్లా ఘజన్ఫర్ ఆడనున్నట్లు తెలుస్తోంది.