KKD: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సామర్లకోట పట్టణ పరిధి 3వ వార్డు అంబేద్కర్ కాలనీలో వార్డు ఇంఛార్జ్ దాట్ల సత్యవతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను మార్కెట్ కమిటీ ఛైర్మన్ అందుగుల మణి కుమారి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు