AP: ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌కు నెయ్యిలో ఎలాంటి సంబంధం లేదని CM చంద్రబాబు అన్నారు. ‘ఇందాపూర్ డెయిరీ అనేక సంస్థలకు కో-మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. హెరిటేజ్ ఎప్పుడూ తప్పుడు పనులకు పాల్పడదు. మీరు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి నాటకాలు చేస్తున్నారు. వాళ్లు తప్పు చేసి మళ్లీ మమ్మల్నే క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.