AP: స్వార్థం లేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని మంత్రి లోకేష్ అన్నారు. తన దీక్షకు ఎవరు స్థలం ఇవ్వకుంటే.. రోడ్డుపైనే చేస్తానని అమరజీవి ప్రకటించినట్లు తెలిపారు. త్యాగానికి మానవరూపం పొట్టి శ్రీరాములు. ఆంధ్ర రాష్ట్రం రూపంలో ఆయన జీవించే ఉన్నారు. అమరావతిలోని అమరజీవి విగ్రహం తెలుగువాళ్లను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్తుంది’ అని పేర్కొన్నారు.