NDL: బనగానపల్లె మండలం కైప గ్రామ సమీపంలో ఉన్న పొలాలలో ఇవాళ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నందివర్గం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.