AP: ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్ల ద్వారా రెండు నిమిషాల్లో టీబీ అనుమానిత కేసులు గుర్తించనున్నట్లు తెలిపారు. త్వరలో రూ.20 కోట్లతో వంద మిషన్లు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 4,126 హాట్స్పాట్ గ్రామాలను కేంద్రం గుర్తించినట్లు చెప్పారు.