TG: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తనకు ఇప్పటి వరకు తెలంగాణలో రాజకీయాలు చేయాలనే ఆలోచన లేదని.. ఈ సమయం తాను నిర్ణయించుకున్నానని.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ జనసేన పోటీ చేసి తీరుతుందని ప్రకటించారు. ఇక్కడ జనసేన ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ.. భారతదేశంలో అంతర్భాగమని.. తమకు ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉందని వెల్లడించారు.