AP: లండన్‌లోని ఐ తరహాలో అమరావతిలో ఐ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. అమరావతి ఐ అభివృద్ధికి టెండర్లు, RTPలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ చేపట్టేందుకు AGICL MDకి అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. రాజధానిలో పర్యాటకాన్ని పెంచే ప్రత్యేక ల్యాండ్‌మార్క్‌గా అమరావతి ఐ నిలుస్తుందన్నారు.