1908: కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి జననం 1961: భారత టెన్నిస్ క్రీడాకారుడు రమేష్ కృష్ణన్ జననం 1976: నటి రంభ బర్త్ డే 1996: జ్ఞానపీఠ పురస్కర గ్రహీత ఆచార్య కుబేర్నాథ్ రాయ్ మరణం 2022: సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ మరణం * ప్రపంచ పర్యావరణ దినోత్సవం