TG: కాసేపట్లో రైతుభరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లెలో ‘ప్రజాపాలనలో రైతు ఉత్సవాల’ పేరుతో సీఎం బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సభా వేదికగా నిధులు విడుదల చేయనున్నారు.
Tags :