TG: భవిష్యత్ కార్యాచరణపై ఆలోచిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. ‘గతంలోనే నా నిర్ణయం చెప్పా. నా నిర్ణయాన్ని ఉపసంహరించుకోను. కాంగ్రెస్ను వీడడంపై తుదినిర్ణయం తీసుకోలేదు’ అని స్పష్టం చేశారు.
Tags :