TG: HYDలోని ఫిల్మ్‌సిటీ వేదికగా దేశంలో తొలి సినీ మ్యాజికల్ 10కే రన్‌ను ఫిల్మ్‌సిటీ MD విజయేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్, క్రికెటర్ ధ్రుతి కేసరి పాల్గొన్నారు. 3, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో మొత్తం 2500 మంది రన్నర్స్ పాల్గొన్నారు. ఫిట్నెస్, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ఫిల్మ్‌సిటీలో గ్లో రన్ నిర్వహించారు.