TPT: ఏర్పేడు(మం) చింతలపాలెం, అముడూరు గ్రామాల్లో సీఎంఆర్ ఎకో అల్యూమినియం పరిశ్రమ రూ.3 లక్షలతో 65 ఎల్ఈడీ వీధిలైట్లు ఏర్పాటు చేసింది. ప్లాంట్ హెడ్ దత్తరామ్ దేశ్వల్, హెచ్ఆర్ మేనేజర్ చంద్రశేఖర్, సర్పంచ్ బాలప్రసాద్ యాదవ్ లైట్లను ప్రారంభించారు. గ్రామానికి లైట్లు అందించిన కంపెనీ యాజమాన్యానికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.