MDK: గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అల్లాదుర్గం ఎస్సై శంకర్ హెచ్చరించారు. అల్లాదుర్గంలో గ్యాస్ ఏజెన్సీ నిలువలను పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ల కొరత మండలంలో లేదని, కృతిమ కొత్త సృష్టించి బ్లాక్ మార్కెట్కు తరలించడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.