WGL: మంత్రి కొండా సురేఖను మరుగుజ్జుల సంఘ ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం తమకు అండగా నిలవాలని మంత్రిని ప్రతినిధులు కోరారు. సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేస్తూ అనునిత్యం అండగా ఉంటానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.