NDL: ఆత్మకూరులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను సింగిల్ విండో ఛైర్మన్ షహబుదీన్ ఇవాళ ప్రారంభించారు. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.