TG: విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈనెల 13న 341 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసింది. ఈ క్రమంలో విద్యుత్ సిబ్బందికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.