BPT: బల్లికురవ మండలంలోని కొనిదెన గ్రామపంచాయతీలో శనివారం ఇంటి పన్ను వసూలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి డివిజనల్ అభివృద్ధి అధికారి, బల్లికురవ ఉప మండల అభివృద్ధి అధికారి పాల్గొని స్వర్ణ పంచాయతీ ద్వారా పన్ను వసూలు చేయడంలో భాగమయ్యారు. ప్రజలకు పన్నులు చెల్లించాలని సూచించారు.