RR: చేవెళ్ల(మం) కేసారం గేటు జెమినీ కాలనీకి సమీపంలో హైదరాబాద్ వైపు నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్న వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TG-09-Z-0443) గ్లామర్ బైకును ఢీ కొట్టింది. బైక్పై వెళ్తున్న కర్ణాటకకు చెందిన వాసంశెట్టి శ్రీను అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.